Friday, July 5, 2024
HomeతెలంగాణPV daughter Vani: పీవీ చిత్రపటానికి పుష్పాంజలి

PV daughter Vani: పీవీ చిత్రపటానికి పుష్పాంజలి

తెలుగుతేజానికి పుష్పాంజలి

పి.వి నర్సింహ రావుకు భారత రత్న రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీలు. శాసనమండలి అవరణలో ఆయన కుమార్తె ఎమ్మెల్సీ వాణి దేవిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీలు కవిత తదితరులు, అనంతరం అసెంబ్లీలోని పి.వి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ఎమ్మెల్సీ వాణిదేవి పలువురు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News