Saturday, November 23, 2024
HomeతెలంగాణRaghunandan Rao: BMS యూనియన్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యే పోటీ

Raghunandan Rao: BMS యూనియన్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యే పోటీ

ఆగస్టు మూడో తేదీ జరగబోయే BMS యూనియన్ వెరిఫికేషన్ ఎన్నికలు జరగబోతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ లేబర్ యూనియన్ మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖలను పట్టించుకోకుండా మరి కాలేశ్వరం కట్టింది మా కార్మికుల అని కామెంట్లు చేస్తూ మాట్లాడుతూ సరికాదని ఎమ్మెల్యే రఘునందన్ రావు మాటల తూటాలు పేల్చారు. ఎం టి ఏ ఆర్ కంపెనీలో వర్కర్లకు గడిచిన ఈ 9 సంవత్సరాలు కార్మికులకు ఏమి న్యాయం చేశారని అడుగుతున్న, కంపెనీ వర్కర్స్ కు కుటుంబ సభ్యులకు గానీ సరైన ఆస్పటల్ ఫెసిలిటీ కల్పించలేకపోయారు మరి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించగల శక్తి మీ వద్ద లేదా
ప్రతి కార్మిక కుటుంబానికి 250 కి స్థలాన్ని ఇవ్వమని రఘునందన్ రావు డిమాండ్ చేశారు ఇది సాధ్యమైతే మీ యూనియన్ లీడర్ నీ సన్మానం చేస్తాను ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటాను రఘునందరావు మాటలు తెలిపారు.

- Advertisement -

ముఖ్యంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మొదటిసారి గెలిచినప్పుడు మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు చేసిన మరి రెండోసారికి ఎలక్షన్స్ సిద్ధమైన రేపు జరగబోయే ఈ ఎన్నికలలో నేను పెట్టిన మేనిఫెస్టోల్ కచ్చితంగా నిర్వహిస్తానని ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తా ఇది నా సిద్ధాంతమని రఘునందన్ రావు అన్నారు. మరి మేనిఫెస్టో విషయం కొస్తే రిటైర్మెంట్ గిఫ్ట్ అమౌంట్ తొమ్మిది వేల నుంచి 25 వేలకు పెంపు మరి 50% బేసిక్ తగ్గకుండా మెయింటెనెన్స్ చేయడం అంత్యక్రియలకు 15000 నుంచి 30 వేల రూపాయలు ప్రతి లేబర్ కుటుంబానికి ఇవ్వాల్సిందే కోవి టైంలో కోవిడ్ వచ్చిన వారికి 15 రోజులు కువైట్ సెలవులు మరియు ఆన్లైన్ కన్సల్టేషన్ మెడికల్ బిల్స్ ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పిస్తాను హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ నుండి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కి అందరికీ అనుకూలంగా మారుస్తాను కంపెనీలో హాట్ వాటర్ కూలర్స్ ఏర్పాటు చేస్తాను.
ఎంప్లాయిమెంట్ డెత్ రిలీఫ్ ఫండ్ రూపాలు 300 నుంచి 500 వరకు మార్చి చనిపోయిన ప్రతి ఎంప్లాయిమెంట్కు 5 లక్షల 30000 ఇవ్వాలని అన్నారు. మొదటిసారి గెలిచిన రఘునందన్ రావు 150 ఓట్లు మెజారిటీతో గెలవడం జరిగింది. మరి రెండోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని
రఘునందన్ రావు సభ ముఖ్యంగా తెలిపారు నిత్యం ఎల్లప్పుడూ పేద ప్రజలు వైఫై ఉంటానని ఈ సభాముఖంగా తెలిపారు. ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి రామలింగారెడ్డి చీఫ్ వైఫ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తదితరు కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News