Thursday, April 10, 2025
HomeతెలంగాణRaj Thakur: జల దిగ్బంధంలో ఉన్న ప్రజలకు అండ

Raj Thakur: జల దిగ్బంధంలో ఉన్న ప్రజలకు అండ

స్థానికులకు భరోసా ఇచ్చేలా స్వయంగా వచ్చిన నేత

భారీ వర్షాలతో రామగుండం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇండ్లలోకి నీరు చేరి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రజలకు మన ధైర్యం చెప్పారు వరదల వల్ల ముంపునకు గురైన బాదితులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ ఆందోళన చెందవద్దని, మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News