రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పరిధిలోని కొదురుపాక చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసులు తాపీగా కూర్చుని మాట్లాడుకుంటున్న దృశ్యం
తెలుగు ప్రభ కెమెరాకు చిక్కింది. చెక్ పోస్టు కేవలం అలంకార ప్రాయంగానే మిగిలిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న దృష్ట్యా డబ్బు,మద్యం అక్రమంగా రవాణా జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
Rajanna Sirisilla: అలంకారప్రాయంగా కొదురుపాక చెక్ పోస్టు
తెలుగుప్రభ కెమరాకు చిక్కిన..