Thursday, July 4, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: మంత్రి పొన్నం బైక్ రైడ్

Rajanna Sirisilla: మంత్రి పొన్నం బైక్ రైడ్

ఆదితో కలిసి..

వేములవాడ తిప్పాపుర్ బస్ స్టాప్ నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు వేములవాడ వీధుల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి బైక్ రైడ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. స్వయంగా బైక్ నడుపుతూ వేములవాడ ప్రజలను ఆకట్టుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.

- Advertisement -

మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నడుపుతున్న బైక్ పై వెనకాల కూర్చొని ప్రజలకు అభివాదం చేసిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.

అనంతరం ఓ హోటల్ చాయ్ తాగుతూ ముచ్చటించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News