ఇల్లంతకుంట మండలంలోని పొత్తూర్ గ్రామ శివారులోని బిక్కవాగు వద్ద ఈ ఉదయం అక్రమంగా ఇసుకను లోడ్ చేసి ఇల్లంతకుంటకు తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీన పరచుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గన్నేరువరం మండలానికి చెందిన చిట్యాల అంజయ్య(డ్రైవర్), పొత్తూర్ గ్రామానికి చెందిన కుంభం శ్రీనివాస్ (ఓనర్)ల ట్రాక్టర్ లను పోలీస్ స్టేషన్ కు తరలించి, వారిని రిమాండ్ కు పంపినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
Rajanna Sirisilla: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ల పట్టివేత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES