Thursday, April 10, 2025
HomeతెలంగాణRajendra Nagar: ఫ్యాషన్ అండ్ ఫుడ్ ఎగ్జిబిషన్

Rajendra Nagar: ఫ్యాషన్ అండ్ ఫుడ్ ఎగ్జిబిషన్

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని జైత్రి గ్రాండ్ ఫంక్షన్ హల్ లో ఫ్లేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ అండ్ ఫుడ్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజేంద్రనగర్ శాసనసభ్యులు, ప్రకాష్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కొలన్ సుష్మ మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు గణేష్ గుప్త, కౌన్సిలర్లు, పుష్పలత బుచ్చిరెడ్డి, మేకల వెంకటేష్ ముదిరాజ్ శ్రీకాంత్ యాదవ్, బి.ఆర్.ఎస్ నాయకులు కొనమొళ్ళ శ్రీనివాస్, మంచర్ల శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, సీనియర్ నాయకులు, యువనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News