శంషాబాద్ మున్సిపల్, మండలం పరిధిలోని 50 మంది లబ్ధిదారులకు 50,05,800/- యాభై లక్షల ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు, మున్సిపల్ పరిధిలోని బేగమ్స్ ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్, చెక్కులు పంపిణీ చేశారు రాజేంద్రనగర్ శాసనసభ్యులుప్రకాష్ గౌడ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ వన్ గా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఈ ఘనత కేసిఆర్ దక్కుతుంది. మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ సుష్మ మహేందర్ రెడ్డి, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, బి.ఆర్.ఎస్ పార్టీ మండల్ అధ్యక్షులు చంద్రారెడ్డి, కౌన్సిలర్ జాంగిర్ ఖాన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులునందు. మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబెర్ బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.