Saturday, October 5, 2024
HomeతెలంగాణRajendranagar: వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్

Rajendranagar: వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్

అతి పెద్ద ఆప్టికల్ ఇల్ల్యూషన్ ఆర్ట్

రాజేంద్రనగర్ నియోజకవర్గ శంషాబాద్ మండల శ్రీ శృంగేరి శంకర మట్ కల్యాణ మండపం, ఊట్ పల్లి వద్ద జరిగిన వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ !

- Advertisement -

కాల్వల రవి కుమార్ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్బంగా వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్ లో లిఖించదగ్గ అతి పెద్ద ఆప్టికల్ ఇల్ల్యూషన్ ఆర్ట్ ను సృష్టించిన సందర్బంగా వారికి శుభాభినందనలు తెలియజేశారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్ అధినేత శ్రీకాంత చారీ, వెంకట చారీ, డా.ప్రేమ్ రాజ్, నాన్నవాళ్ళ కుమార్ యాదవ్, సునిగంటి సిద్దులు, తొంట గౌతమి అశోక్, కొండా ప్రవీణ్, కిట్టు ముదిరాజ్,భాస్కర్, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News