Friday, September 20, 2024
HomeతెలంగాణRamadugu: రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Ramadugu: రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి గ్రామస్తులకు కేక్ పంపిణీ

రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా రామడుగు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గ్రామస్తులకు కేక్ తినిపించి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్లు, ముంజల రాములు గౌడ్ , కంకణాల శ్రీనివాస్ ,మాజీ యూత్ కాంగ్రెస్ , పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి బాపిరాజు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఆసిఫ్, మాజీ మండల అధ్యక్షుడు పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల ఉపాధ్యక్షుడు దేవకిషను,సీనియర్ నాయకుడు రాజేష్ ఖన్నా. యూనిస్. ఎల్లయ్య. సముద్రాల సత్యం, నీలం చిన్న, లక్ష్మీనారాయణ, రామడుగు గ్రామ శాఖ అధ్యక్షుడు కర్ణ శ్రీను, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, లక్ష్మణ్. బీన వేణి,రవి, సిరాజ్,అంజయ్య , యామ రాజనర్సు. బసరవేణి మల్లేష్. లడ్డు, ఓర్సు రాజశేఖర్,నుకయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News