Friday, July 5, 2024
HomeతెలంగాణRamagundam: బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ భేటీ

Ramagundam: బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ భేటీ

BRS పోలింగ్ బూత్ కన్వీనర్, కో కన్వీనర్ ఇంఛార్జీల సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలు దిశ నిర్దేశం చేశారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, మేయర్ బింగి అనిల్, వైస్ ఛైర్మన్ అభిషేక్ రావు, మూల విజయ రెడ్డి పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News