Tuesday, February 27, 2024
HomeతెలంగాణRavi Gupta new DGP: కొత్త డీజీపీగా రవి గుప్తా

Ravi Gupta new DGP: కొత్త డీజీపీగా రవి గుప్తా

కోడ్ అమల్లో ఉండగానే రేవంత్ ను కలిసి సస్పెండ్ అయిన అంజనీ

తెలంగాణకు కొత్త డీజీపీ నియమితులయ్యారు. రవి గుప్తాను కొత్త డీజీపీగా ఎన్నికల కమిషన్ నియమించింది. ఈమేరకు ఈసీ ఉత్తర్వులు జారీచేసింది.

- Advertisement -

ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ అంజనీ కుమార్ ను తక్షణమే ఈసీ సస్పెండ్ చేసింది. దీంతో అంజనీ స్థానంలో కొత్త బాస్ ను నియమించాల్సి వచ్చింది. డీజీలు మహేష్ భాగవత్, సంజయ్ జైన్లకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News