Friday, September 20, 2024
HomeతెలంగాణRavi Kumar Yadav: శేరిలింగంపల్లిలో రవికుమార్ యాదవ్ ఉధృతంగా ప్రచారం

Ravi Kumar Yadav: శేరిలింగంపల్లిలో రవికుమార్ యాదవ్ ఉధృతంగా ప్రచారం

శ్రమిస్తున్న యువ నేత

మాదాపూర్ డివిజన్, గోకుల్ ప్లాట్స్ లో నవంబర్ 30 వ తారీకున జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ జోరుగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని రవికుమార్ పలు వీధుల్లో రోడ్ షో, పాదయాత్ర ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. డివిజన్ నాయకులు నిర్వహించిన ఇంటి ఇంటికీ ప్రచార కార్యక్రమం పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News