Sunday, October 6, 2024
HomeతెలంగాణRevanth at KCR: కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్

Revanth at KCR: కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్

కేటీఆర్ ను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న రేవంత్

మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు., యశోద డాక్టర్లను కలిసి, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఎంవీ రావు తదితరులున్నారు. సీఎం వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News