Monday, July 8, 2024
HomeతెలంగాణRohith Reddy: పైలెట్ టికెట్ ఖరారుతో తాండూరులో సంబరాలు

Rohith Reddy: పైలెట్ టికెట్ ఖరారుతో తాండూరులో సంబరాలు

పైలట్ అంటే మజాకా అనుకున్నారా? తాండూర్ లో గెలుపు మాదే

తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన పైలెట్ రోహిత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.

- Advertisement -

పైలెట్ టికెట్ ఖరారుతో బిఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే టికెట్ పైలెట్ రోహిత్ రెడ్డికి ఖరారు కావడంతో మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి మాట్లాడుతూ తాండూర్ ఎమ్మెల్యే టికెట్ నాదే అని కట్టి నినాదాలు చేశాడు పైలట్ రోహిత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయన చేసిన అభివృద్ధి పనులకు ఆయనతో ఉన్న కార్యకర్తల సంబంధాలు తెలుసుకొని పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో పలు గ్రామాల్లో సంబరాలు జరుపుకున్నారు. పైలట్ అంటే మజాకా అనుకున్నారా తాండూర్ లో గెలుపు మాదే అని నినాదాలు చేస్తూ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు జై రోహిత్ అన్న జై జై రైతన్న జై కేసీఆర్ జై జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ నినాదాలు చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో పాలు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు , కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News