Thursday, December 5, 2024
HomeతెలంగాణRTC depo to Eturnagaram: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంకు ఆర్టీసీ డిపో

RTC depo to Eturnagaram: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంకు ఆర్టీసీ డిపో

ఎట్టకేలకు

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంకు ఆర్టీసీ డిపో మంజూరు అయింది. ఈమేరకు డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మూడు రాష్ట్రాల సెంటర్ గా ఉన్న ఏటూరు నాగారంకి ఆర్టీసీ బస్సు డిపో మంజూరు కావటం పట్ల సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

చిరకాల వాంఛ తీరింది

ఏటూరు నాగారం నగరంలో బస్సు డిపో మంజూరు కావడంతో ఏజెన్సీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ధన్యవాదాలు తెలిపిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ములుగు డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News