Sunday, October 6, 2024
HomeతెలంగాణSambhipur Raju: కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిపిన ఎమ్మెల్సీ

Sambhipur Raju: కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిపిన ఎమ్మెల్సీ

హ్యాపీ బర్త్ డే కేటీఆర్ సార్ అంటూ నినాదాలు

మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మలో బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భారీ కేకులను కట్ చేసి..” హ్యాపీ బర్త్ డే కేటీఆర్ సార్” అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కే జగన్ మంత్రి సత్యనారాయణ పెంలి భాస్కర్ రెడ్డి నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి డిప్యూటీ మేయర్ పద్మారావు బౌరంపేట్, దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్లు, కొంపల్లి, దుండిగల్ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు , ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News