Thursday, June 12, 2025
HomeతెలంగాణSambhipur Raju: నవమి వేడుకల్లో శంభీపూర్ రాజు

Sambhipur Raju: నవమి వేడుకల్లో శంభీపూర్ రాజు

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట్, బౌరంపేట్, మహేశ్వరం, శంభీపూర్ లలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News