Saturday, April 5, 2025
HomeతెలంగాణSandra: బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి

Sandra: బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి

పెనుబల్లి గ్రామంలో ఇంటింటా తిరిగి బి.ఆర్.యస్ పార్టి ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం పలికారు ఎమ్మెల్యే సండ్ర.  హైదరాబాద్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణపై ఉన్న అక్కస్సును వెళ్ళగక్కే విధంగా మాట్లాడిన మాటాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ  ఏర్పడిన తరువాత కేంద్రంలో ఉన్న బిజేపి తెలంగాణ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తానంటే అడ్డుకున్నాది ఎవ్వరో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత విభజన చట్టం హామీలు ఒక్కటి కూడా అమలు చెయ్యకుండా విభజన చట్టంలో పెట్టిన నియోజకవర్గాల పునవిభజన ఏ మాత్రం ముందుకు తీసుకు రాలేదు అన్నారు.

- Advertisement -

బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, ఖాజీపేట రైల్వే కోచ్ విభజన చట్టంలో హామిలు‌ ఉన్నాయి..ఇప్పటి వరకు అవి నిమ్మకు నిరేత్తినట్టుంది. మోడి  35 నిమిషాల ప్రసంగలో 30 సార్లు తెలంగాణ సర్కార్ పేరేత్తి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆస్తిర పరచాటానికి తెలంగాణ సమాజన్ని ఆవహేళన చేసే విధంగా మోడి మాట్లాడారానన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News