Friday, September 20, 2024
HomeతెలంగాణSandra: ఎమ్మెల్యేకి థాంక్స్

Sandra: ఎమ్మెల్యేకి థాంక్స్

సత్తుపల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘానికి 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ మంజూరు చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్యకి క్యాంప్ కార్యాలయంలో వారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు సత్తుపల్లి పట్టణ పద్మశాలి సంఘం సభ్యులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News