Friday, November 22, 2024
HomeతెలంగాణSandra: ప్రైవేట్ విద్యా సంస్థల మద్దతు కోరిన సండ్ర

Sandra: ప్రైవేట్ విద్యా సంస్థల మద్దతు కోరిన సండ్ర

బీఆర్ఎస్ కు ఓటేయాలని ప్రచారం

కల్లూరు మండల కేంద్రంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలను, యాజమాన్యాలను, అధ్యాపకులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కలిసి మద్దతు కోరారు. బిఅర్ ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఅర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. అభివృద్ధిని మరింత కొనసాగించేలా మరో ఛాన్స్ ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కట్టా అజయ్ కుమార్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ డాక్టర్ లక్కినేని రఘు, ఏఎంసి వైస్ చైర్మన్ కాటమనేని వెంకటేశ్వరరావు, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ కమ్లి, బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ, మండల సెక్రెటరీ కొరకొప్పు ప్రసాద్, బి అర్ ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సయ్యద్ రావూఫ్, ఇసాక్, సోషల్ మీడియా అధ్యక్షులు సిహెచ్ కిరణ్ , ఏనుగుల అంజి , ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News