Friday, September 20, 2024
HomeతెలంగాణSandra: షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Sandra: షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కల్లూరులో కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య.కల్లూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కల్లూరు మండల పరిధిలో లబ్ధిదారులకు, మంజూరైన కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సండ్ర వెంకట వీరయ్య ,శాసన సభ్యులు సత్తుపల్లి పాల్గొని వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని లబ్దిదారులు, సర్పంచ్ లు, ఎంపిటిసి లు, ఇతర ప్రజా ప్రతినిధులు, BRS మండల, గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,మీడియా మిత్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News