Friday, April 11, 2025
HomeతెలంగాణSandra: ఘనంగా 'ఊరూరా చెరువుల పండుగ'

Sandra: ఘనంగా ‘ఊరూరా చెరువుల పండుగ’

బేతుపల్లి చెరువు ప్రత్యామ్నాయ కాలువకు ఎన్టీఆర్ కాలువగా నామకరణం చేస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డితో కలిసి సత్తుపల్లి పట్టణ శివారు చెరువు వద్ద కట్ట మైసమ్మ, గంగమ్మ తల్లుల పూజ నిర్వహించారు.

- Advertisement -

బేతుపల్లి చెరువు ప్రత్యామ్నాయ కాలువకు ఎన్టీఆర్ కాలువగా నామకరణం చేస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల బెస్ట్ ఇంజనీర్ గా ఎంపికైన శ్రీనివాస్ రెడ్డీను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News