తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్వాల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య సెక్రటేరియట్ లో కలిశారు. గద్వాల అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటును అందించాలని ముఖ్యమంత్రి కోరారు. గద్వాల అభివృద్ధిలో ముందుండి నడిపిస్తారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Sarimma Thirupathayya met CM Revanth: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సరిమ్మ తిరుపతయ్య
గద్వాలను అభివృద్ధి చేద్దామన్న సీఎం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES