Tuesday, September 10, 2024
HomeతెలంగాణSec'bad Contonment: సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం ఓకే

Sec’bad Contonment: సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం ఓకే

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను విలీనం చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈమేరకు విలీనానికి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇస్తూ..కీలక నిర్ణయం తీసుకోవటం విశేషం. విలీనానికి కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం ఈమేరకు అఫిషియల్ ఫార్మాలిటీలను పరిగెత్తించే పనిలో పడింది.

- Advertisement -

ఈమేరకు రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీతో సహా 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మొత్తం కసరత్తుపై నెల రోజుల్లోనే నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News