Friday, September 20, 2024
HomeతెలంగాణSidhipeta: నామినేషన్ పత్రాలకు వెంకట్రామిరెడ్డి పూజలు

Sidhipeta: నామినేషన్ పత్రాలకు వెంకట్రామిరెడ్డి పూజలు

కోనాయపల్లి గుడిలో..

సిద్ధిపేట జిల్లా కొనాయపల్లి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించిన మెదక్ బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్ రామ రెడ్డి. అనంతరం మెదక్ కలెక్టరేట్ లో నామినేషన్ వేసేందుకు బయల్దేరి వెళ్లారు వెంకట్రామ రెడ్డి. సీఎం కేసీఆర్ నామినేషన్ వేసే సెంటిమెంటల్ గుడి ఈ కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి గుడే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News