Friday, April 11, 2025
HomeతెలంగాణJaipal Reddy Jayanthi: జైపాల్ రెడ్డి స్ఫూర్తి స్థల్ లో స్పెషల్ ప్రోగ్రామ్స్

Jaipal Reddy Jayanthi: జైపాల్ రెడ్డి స్ఫూర్తి స్థల్ లో స్పెషల్ ప్రోగ్రామ్స్

ఘనంగా జైపాల్ జయంతి

కేంద్ర మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం నాడు ఉదయం జైపాల్ రెడ్డి స్ఫూర్తి స్టల్ వద్ద జయంతి కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో జైపాల్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు ఘనంగా చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News