Monday, December 9, 2024
HomeతెలంగాణSri Chaitanya world record bid by child prodigy: బాల మేధావుల ప్రపంచ...

Sri Chaitanya world record bid by child prodigy: బాల మేధావుల ప్రపంచ రికార్డుల వేడుక

10,000 మంది విద్యాార్థులు, 600 మ్యాథ్స్ ఫార్ములాలు ఏకకాలంలో పఠనం చేసే చారిత్రాత్మక సూపర్ హ్యాట్రిక్ రికార్డుకు శ్రీచైతన్య పాఠశాలలు సిద్ధం అయ్యాయి. 39 ఏళ్ల క్రితం ప్రారంభమైన శ్రీచైతన్య ప్రస్థానం సామాన్య విద్యాార్థులను సైతం విశ్వవిజేతలుగా తీర్చిదిద్దుతూ ఐఐటీ-జీ, నీట్, ఏఐఈఈఈ, ఒలింపియాడ్ వంటి జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలలో నెం.1 ర్యాంకులు సాధిస్తూ… విద్యాారంగంలో అగ్రగామిగా ప్రపంచ రికార్డులను సైతం సాధించి, ఇప్పుడు ఒక సరికొత్త ప్రపంచ రికార్డ్ సాధించేందుకు సమాయత్తమవుతున్నాయి శ్రీచైతన్య విద్యాసంస్థలు. ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తూ, అనేక రికార్డులను సాధించి, ఎన్నో మైలురాళ్లను అధిగమించింది శ్రీచైతన్య సంస్థ.

- Advertisement -

వల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ..

ఇప్పుడు గణితంలో బాల మేధావుల ప్రతిభా పాటవాలను విశ్వవ్యాప్తం చేసేందుకు సంకల్పించి ఓ ప్రత్యేేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేసింది. అందుకుగాను ఈ ప్రత్యేేక
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, బ్రిటన్ తో కలిసి పనిచేస్తున్నారు. ఈ భాగస్వామ్యం ద్వాారా శ్రీచైతన్య భారీ స్థాయి విజయాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాారు. విద్యాార్థులకు ఉత్తమమైన విద్యను అందించడం మాత్రమే కాకుండా, శ్రీచైతన్య సాధించబోయే రికార్డులతో విద్యార్థులకు ప్రేరణ కల్పించాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది.

అసాధారణ మానవ సామర్థ్యాలు గుర్తించే..
అంతర్జాతీయ గుర్తింపుకు ప్రసిద్ధ వేదిక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యుకే విద్యాార్థుల్లో దాగి ఉన్న ప్రత్యేేక ప్రతిభను, వివిధ రంగాల్లో సాధించిన అద్భుత విజయాలను డాక్యుమెంట్ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యుకే సంస్థ అసాధారణ మానవ సామర్థ్యాలను గుర్తించి, శ్రేష్ఠత వైపు ప్రయాణించాలనే ఉద్దేశ్యంతో ఇతరులు స్ఫూూర్తి పొందేందుకు వేదికగా పనిచేస్తుంది.

మూడు ప్రపంచ రికార్డులతో..
శ్రీచైతన్య విద్యాా సంస్థలు మూడు ప్రపంచ రికార్డుల ఘనత శ్రీచైతన్య విద్యాా సంస్థలు విద్యాార్థుల అసాధారణ సామర్థ్యాలను, వినూత్న అభ్యాస విధానాలను ప్రదర్శిస్తూ మూడు ప్రత్యేేక ప్రపంంచ రికార్డులను నెలకొల్పాయి. 2018లో, 2.5–5 సంవత్సరాల వయస్సు గల 100 మంది విద్యాార్థులు 100 దేశాల మ్యాప్‌లను పఠించి, భౌగోళిక అవగాహనలో
అద్భుతమైన ఫీట్ సాధించారు.
2022లో, 601 మంది విద్యాార్థులు 118 అంంశాలను పఠించి, 10 రాష్ట్రాలలో పరమాణు చిహ్నాలతో కూడిన ఆవర్తతన పట్టికను ప్రదర్శించారు.

2023లో, 2,033 మంది విద్యాార్థులు 100 నిమిషాల్లో 1 నుండి 100 మాత్స్ టేబుల్స్ పఠించారు, ఇది శ్రీచైతన్య 100 రోజుల అంకితభావంతో కూడిన శిక్షణకు నిదర్శనం.
ఈ రికార్డులు శ్రీ చైతన్య విద్యాా సంస్థల ప్రతిభను, శ్రేష్ఠతను నిరూపిస్తాయి. విద్యాా రంగంలో వినూత్న మార్గదర్శశకత్వాన్ని పొందగలుగుతాయి.
ధృవీకరణ, ప్రమాణీకరణ ప్రక్రియ ప్రతినిధులు: ఈ ఈవెంట్‌‌కు యుకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు ప్రత్యక్ష సాక్షిగా ఉంటారు. వారు ప్రదర్శనలను ఏకకాలంలో పర్యయవేక్షించడమే కాకుండా రికార్డ్ చేసి అంచనా వేస్తారు.
రియల్ టైమ్ విశ్లేషణ: ఈ ప్రక్రియ రియల్ టైమ్‌లో జరుగుతుంది. ఫైనల్ జడ్జిమెంట్ నవంబర్ 6, 2024 సాయంత్రం 5:30 గంటలకు తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది, ఇది ప్రపంచ రికార్డును తక్షణంగా ప్రామాణీకరిస్తుంది.
ల్యాండ్‌మార్క్: ఈవెంట్ వేదిక శ్రీ చైతన్య విద్యాాసంస్థల అకడమిక్ ఎక్సలెన్స్‌‌ను మాత్రమే కాకుండా, విద్యాా సాధనలో కొత్త ప్రమాణాలను ఏర్పాాటు చేయడంలో సంస్థ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. శ్రీ చైతన్య యాజమాన్యం, తల్లిదండ్రులు, ఉపాధ్యాాయులు, శ్రేయోభిలాషులు 10,000 మంది విద్యాార్థులకు తమ హృదయపూర్వక మద్దతు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాారు. చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న బాల మేధావులందరికి శుభాకాంక్షలు తెలిపింది శ్రీచైతన్య యాజమాన్యం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News