Thursday, September 19, 2024
HomeతెలంగాణSri Chaitanya: నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ లో శ్రీ చైతన్యకు తిరుగే లేదు

Sri Chaitanya: నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ లో శ్రీ చైతన్యకు తిరుగే లేదు

నాసా ప్రోగ్రాముల్లో సత్తా చాటుతున్న శ్రీ చైతన్య స్టూడెంట్స్

నేషనల్ స్పేస్ సొసైటీ USA వారు నిర్వహించి PUM Debutes 2024 లో శ్రీ చైతన్య స్కూల్ విన్నర్ దీవి కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలనుండి 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో నలుగురు విద్యార్థులు ఫైనల్ క్వాలిఫై కాగా అందులో ఇద్దరు విద్యార్థులు గెలుపొందారు. వారిలో ఒకరు శ్రీ చైతన్య విద్యార్థి.

- Advertisement -

ఫైనల్ చేరుకున్న నలుగురిలో ఒక్కడు మాత్రమే ఇండియా నుండి వెళ్ళగా ఒక్కరూ శ్రీ చైతన్య విద్యార్థే కావటం విశేషం. ప్రపంచంలో శ్రీ చైతన్య స్కూల్ మాత్రమే ఈ పోటీలో నాలుగు సార్లు విజయం సాధించింది. ఈ పోటీలను గత 7 సంవత్స రాలుగా నిర్వహిస్తుండగా శ్రీ చైతన్య స్కూల్ నాలుగు సార్లు విజయాన్ని సాధించి ఒక కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

అంతరిక్షంలో మానవ ఆవాసాల స్థాపనకు కృషి చేస్తున్న అమెరికా వారి నేషనల్ స్పేస్ సొసైటీ Debates 2024 స్పేస్ పాలసీ మరియు యూనివర్సలైజేషన్ అనే విషయంపై డిబేట్ పోటీలను స్కూల్ విద్యార్థులకు నిర్వహించింది. ఈ పోటీలకు ప్రపంచంలోని 9 దేశాలనుండి 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా వారిలో శ్రీ చైతన్యకు చెందిన విద్యార్థులు 12 నుంచి ఎంపికయ్యారు.

విలాస్, ఇండియా, మెక్సికో, పెడూ రొమేనియా, పెరియా సౌత్ కొరియా, టర్కీ మరియు యూఎస్ ఏల నుండి ఇద్దరు విద్యార్థులతో కూడిన 10 టీములు ఫైనల్ కు ఎంపిక అయ్యారు. ఈ 10 టీములతో 2 టీములు ఇండియా నుండి పాల్గొనగా ఆ రెండు టీములు శ్రీ చైతన్య స్కూలుకు చెందినవే. సెపుర్లతో కూడిన డబుల్ ఎలిమినేషన్ డిబేట్లు జరిగాయి. మే 26, 2024వ జరిగిన ఫైనల్ డిబేట్ లో శ్రీ చైతన్య స్కూలుకు చెందిన విద్యార్థి మాత్రమే ఇండియా నుండి పాల్గొని విజేతగా నిలిచాడు.

ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ ప్రేమ విజేతగా నిలిచిన విద్యార్థిని. ఆమె తల్లిదండ్రులను టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అభినందించారు. ఈ చారిత్రాత్మకమైన విజయంతో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి ఒలింపియాడ్ లతో శ్రీ చైతన్యకు తిరుగులేదని మరొకసారి నిరూపితమైందని ఆమె అన్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News