Sunday, April 13, 2025
HomeతెలంగాణSrikanthachari Mother met CM Revanth: సీఎం రేవంత్ తో అమరుడు శ్రీకాంతాచారి తల్లి భేటీ

Srikanthachari Mother met CM Revanth: సీఎం రేవంత్ తో అమరుడు శ్రీకాంతాచారి తల్లి భేటీ

అమరుడు శ్రీకాంతాచారి తల్లికి కీలక పోస్టు

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. కాగా శంకరమ్మకు కీలకమైన ఉద్యోగం ఏదైనా ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News