సీనియర్ ఐపీఎస్ అధికారి, నా ఆప్తమిత్రుడు రాజీవ్ రతన్ అకాల మరణం దిగ్బ్రాంతి కలిగిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతో నిజాయితీతో పనిచేసే ఐపీఎస్ అధికారిని కోల్పోవడం బాధాకరం. మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు సారధ్యం వహించిన రాజీవ్ రతన్.. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఎంతో కీలకమైన అంశాలను ప్రభుత్వానికి అందించారు. వారి కుటుంబానికి రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
RIP Rajiv Ratan IPS: ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ రతన్ హఠాన్మరణం
కాళేశ్వరం అక్రమాలపై సర్కారుకు కీలక సమాచారం ఇచ్చింది ఈయనే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES