Friday, September 20, 2024
HomeతెలంగాణSudheer Reddy: క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ భేటీలో ఎమ్మెల్యే

Sudheer Reddy: క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ భేటీలో ఎమ్మెల్యే

దేవిరెడ్డికి క్రిస్టియన్ సంఘం మద్దతు

నియోజకవర్గం లోని క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆత్మీయ సమావేశం కొత్తపేట డివిజన్ పరిధిలోని హోసన్నా మందీర్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుందన్నారు.

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం మా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జాకబ్, దేవనంద్, ప్రసాద్, సోల్మొన్, మాత్యుస్ మెగార్, ఆనందం, ఏసుపాదం, టైటాస్ బాబు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News