Saturday, October 5, 2024
HomeతెలంగాణSudhir Reddy: ఓటేసిన సుధీర్ రెడ్డి

Sudhir Reddy: ఓటేసిన సుధీర్ రెడ్డి

ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఓటేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా దిల్సుఖ్ నగర్ సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించి, అనంతరం బిఎన్.రెడ్డి. నగర్ డివిజన్ పరిధిలోని మారుతి నగర్ లోని ఎస్ఎస్ఎస్ విద్యానికేతన్ స్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారితో పాటు సుధీర్ రెడ్డి సతీమణి కమల సుధీర్ రెడ్డి, వారి కుమారులు ప్రీతమ్ రెడ్డి, గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News