Saturday, November 15, 2025
HomeతెలంగాణSunke Ravi: పైలెట్ శిక్షణ పొందుతున్న నవ్యకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

Sunke Ravi: పైలెట్ శిక్షణ పొందుతున్న నవ్యకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

కేటీఆర్ పుట్టినరోజు నాడు ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే

చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన వేల్పుల నవ్య పైలెట్ శిక్షణ పొందుతుంది. దినపత్రికలలో ప్రచురించిన” ఆశయానికి అండగా నిలుస్తారా” అనే శీర్షిక కథనం ప్రచురితమైనది. అది చూసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మనసు చలించి తన వంతు సహాయంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినము సందర్భంగా విద్యార్థిని నవ్యకు శిక్షణ కోసం 50 వేల రూపాయలు ఆర్దిక సహాయం అందించి చేయూతనిచ్చారు. నవ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad