Sunday, July 7, 2024
HomeతెలంగాణSuryapeta: ఘనంగా మార్కండేయ స్వామి జయంతి వేడుకలు

Suryapeta: ఘనంగా మార్కండేయ స్వామి జయంతి వేడుకలు

శ్రీభక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలు సూర్యాపేటలో ఘనంగా సాగాయి. నేరేడుచర్ల చౌరస్తాలో ఉన్న రామాలయం గుడిలో నేరేడుచర్ల మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిల్లలమర్రి పుల్లారావు ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు భక్త మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేశారు,ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News