Friday, September 20, 2024
HomeతెలంగాణSuryapeta: RRR సెంటర్లు ప్రారంభం

Suryapeta: RRR సెంటర్లు ప్రారంభం

మేరీ లైఫ్, మేరా స్వచ్ షేహార్ కార్యక్రమంలో భాగంగా శనివారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ఏడు వార్డుల్లో ( రెండు వార్డులకు ఒకటి చెప్పున) RRR( రీడ్యూస్,రీసైకిల్,రియూస్) కేంద్రాలను ప్రారంభించారు. ఈ కేంద్రాలలో వేస్ట్ ప్లాస్టిక్, పాత బట్టలు, పాత పాదరక్షలు, పాత పుస్తకాలు, ప్లాస్టిక్ బొమ్మలు కేజీకి ఐదు రూపాయలు చొప్పున కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్
చందమల్ల జయ బాబు, కమిషనర్ వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, మెఫ్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News