Tuesday, October 8, 2024
HomeతెలంగాణTDP: ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాల్సిందే-కాసాని జ్ఞానేశ్వర్

TDP: ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాల్సిందే-కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే పార్టీలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. ఈమేరకు అమీర్‌పేట‌లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాసాని వీరేష్ ముదిరాజ్, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర రావు, రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజర్ సెక్రెటరీ కరణం గోపి, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News