Thursday, July 4, 2024
HomeతెలంగాణTandur: అతి రుద్రలో మంచు మనోజ్ దంపతులు

Tandur: అతి రుద్రలో మంచు మనోజ్ దంపతులు

పైలట్ ఎమ్మెల్యే కావటం తాండూర్ ప్రజల అదృష్టమన్న మనోజ్

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర లక్ష్మీ సుదర్శన సహిత అతి రుద్ర మహాయగశాలను బుధవారం సినీనటుడు మంచు మనోజ్ దంపతులు సందర్శించి యeగశాలలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ అతిరుద్ర మహాయాగం విజయవంతంగా నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే రోహిత్ కి అభినందనలు తెలిపారు. తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఒక గొప్ప పుణ్య కార్యంలో పాల్గొనే అవకాశం కలిపించినందుకు, ప్రతిక్షణం ప్రజల మేలు కోరే మనసున్న ఎమ్మెల్యే అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News