Monday, July 8, 2024
HomeతెలంగాణTandur: ఎమ్మెల్యే పైలట్ ను కలిసిన యువకుల బృందం

Tandur: ఎమ్మెల్యే పైలట్ ను కలిసిన యువకుల బృందం

బీఆర్ఎస్ యువ నాయకుల బృందం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసింది. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కలిసిన ఈ యువకుల బృందం రోహిత్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అంశాలపై రోహిత్ రెడ్డి ఈ యువ బృందంతో పిచ్చాపాటిగా మాట్లాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News