Wednesday, September 4, 2024
HomeతెలంగాణTDP: టీడీపీలోకి కూన వెంకటేష్ గౌడ్

TDP: టీడీపీలోకి కూన వెంకటేష్ గౌడ్

సనత్ నగర్ నియోజకవర్గం సీనియర్ బిఆర్ఎస్ నేత కూన వెంకటేష్ గౌడ్ అనుచరులతో టిడిపిలో చేరారు. బేగంపేట నుంచి సుమారు 25 కార్లతో బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. అక్కడ టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కలిశారు. అనంతరం వెంకటేష్ గౌడ్ తో పాటు ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించి …కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లికి చెందిన నాయకులతో పాటు సనత్ నగర్, సికింద్రాబాద్, కూకట్పల్లికి చెందిన వెంకటేష్ గౌడ్ అభిమానులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News