Saturday, November 15, 2025
HomeతెలంగాణTelangana Assembly Monsoon sessions: ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు

Telangana Assembly Monsoon sessions: ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు

సాయన్నకు శ్రద్ధాంజలి ఘటించి వాయిదాపడ్డ అసెంబ్లీ

గురువారం నుండి ప్రారంభమైన వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad