Thursday, September 19, 2024
HomeతెలంగాణTelangana Assembly sessions start: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Telangana Assembly sessions start: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక, మంత్రులకు శాఖలు కేటాయించాక ఈ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తొలి సమావేశాలకు ప్రోటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించి, ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News