Monday, December 9, 2024
HomeతెలంగాణTG Employees: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

TG Employees: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

TG Employees| ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందిచింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ఐఆర్/మధ్యంతర భృతి ​ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు బేసిక్ శాలరీపై 5 శాతం ఐఆర్​ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News