Sunday, July 7, 2024
HomeతెలంగాణTelangana Inter exams : తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Telangana Inter exams : తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Telangana Inter exams : తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు తెలిపింది. ఈ మేర‌కు షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మార్చి 2 వ‌ర‌కు ప్రాక్టీక‌ల్ ప‌రీక్ష‌ల‌ను జ‌ర‌ప‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. అలాగే.. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ ఎగ్జామ్‌ను 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వ‌ర‌కు నిర్వహించనున్నారు.

- Advertisement -

ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ షెడ్యూల్‌

15-03-2023 2nd లాంగ్వేజ్ పేప‌ర్ 1
17-03-2023 ఇంగ్లీష్ పేప‌ర్ 1
20-03-2023 మాథ్య్స్ పేప‌ర్ 1ఏ
బోట‌నీ పేప‌ర్ 1
పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ 1

23-03-2023 మాథ్య్స్ పేప‌ర్ 1బి
జువాల‌జీ పేప‌ర్ 1
హిస్ట‌రీ పేప‌ర్ 1

25-03-2023 ఫిజిక్స్ పేప‌ర్ 1
ఎక‌నామిక్స్ పేప‌ర్ 1
28-03-2023 కెమిస్ట్రీ పేప‌ర్ 1
కామ‌ర్స్ పేప‌ర్ 1

ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ షెడ్యూల్‌

16-03-2023 2nd లాంగ్వేజ్ పేప‌ర్ 2
18-03-2023 ఇంగ్లీష్ పేప‌ర్ 2ఏ
21-03-2023 మాథ్య్స్ పేప‌ర్ 2ఏ
బోట‌నీ పేప‌ర్ 2
పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ 2

24-03-2023 మాథ్య్స్ పేప‌ర్ 2బి
జువాల‌జీ పేప‌ర్ 2
హిస్ట‌రీ పేప‌ర్ 2

27-03-2023 ఫిజిక్స్ పేప‌ర్ 2
ఎక‌నామిక్స్ పేప‌ర్ 2

29-03-2023 కెమిస్ట్రీ పేప‌ర్ 2
కామ‌ర్స్ పేప‌ర్ 2

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News