Friday, January 10, 2025
HomeతెలంగాణTelangana Police: 187 మంది ఏఎస్‌ఐలకు పదోన్నతి.. ప్రభుత్వం ఉత్తర్వులు

Telangana Police: 187 మంది ఏఎస్‌ఐలకు పదోన్నతి.. ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం 1989-90 బ్యాచ్‌ పోలీస్‌ కానిస్టేబుళ్లకు(Telangana Police) సంక్రాంతి కానుక అందించింది. ప్రస్తుతం హైదరాబాద్‌ రీజియన్‌లో పనిచేస్తున్న 187 మంది ఏఎస్‌ఐలకు.. ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పించింది. ఈమేరకు మల్టీ జోన్‌-2 ఐజీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయంపై ఏఎస్‌ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News