Monday, March 10, 2025
Homeకెరీర్SSC Halltickets: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా..

SSC Halltickets: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా..

తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను(SSC Halltickets) విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. bse.telangana.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి పేరు, పుట్టినరోజు వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లను పొందాలని తెలిపారు. కాగా ఈ నెల 21వ తేదీన పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

- Advertisement -

పరీక్షల షెడ్యూల్..

మార్చి 21 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌
మార్చి 22 – సెకండ్‌ లాంగ్వేజ్‌
మార్చి 24 – ఇంగ్లీష్‌
మార్చి 26 – మ్యాథ్స్‌
మార్చి 28 – ఫిజిక్స్‌
మార్చి 29 – బయాలజీ
ఏప్రిల్‌ 2 – సోషల్‌ స్టడీస్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News