నార్సింగి ఏసిపి లక్ష్మీనారాయణ, శంకర్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డికి తెలుగు ప్రభ దినపత్రిక ప్రచురించిన “ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత” సంక్షేమ పథకాలపై గ్రౌండ్ రిపోర్ట్ “దేశానికి దిక్సూచి కేసిఆర్” అనే పుస్తకాలు అందించారు చేవెళ్ల నియోజకవర్గ శంకర్ పల్లి మండల రిపోర్టర్ మోముల కృష్ణ మిత్ర బృందం.
Teluguprabha books to CI Vinayak Reddy: శంకర్పల్లి సీఐ వినాయక్ రెడ్డికి తెలుగుప్రభ పుస్తకాలు
తెలుగుప్రభ ప్రచురించిన ప్రతిష్ఠాత్మక పుస్తకాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


