Tuesday, September 10, 2024
HomeతెలంగాణTension at Revanth house: రేవంత్ హౌస్ అరెస్ట్

Tension at Revanth house: రేవంత్ హౌస్ అరెస్ట్

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నా చౌక్ వద్ద సర్పంచులు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో రేవంత్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు రేవంత్ ను గృహనిర్బంధంలో ఉంచారు. సర్పంచుల ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ ధర్నాకు టీపీసీసీ సిద్ధమైంది. రేవంత్ ఇంటి చుట్టూ భారీగో మోహరించిన పోలీసులు ఆయనను ఈ ప్రోగ్రాంకు హాజరు కాకుండా చూసే ప్రయత్నంలో ఉన్నారు. కాగా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో జరుగనున్న సర్పంచుల ధర్నాకు ఇతర కాంగ్రెస్ నేతలు హాజరయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News