Wednesday, January 22, 2025
HomeతెలంగాణTGPCB: టీజీపీసీబీ క్యాలెండర్ ఆవిష్కరణ

TGPCB: టీజీపీసీబీ క్యాలెండర్ ఆవిష్కరణ

కొత్త క్యాలెండర్

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణా మండలి ఆధ్వర్యంలో 2025 క్యాలెండర్ ను మెంబర్ సెక్రెటరీ జీ రవి ఆవిష్కరించారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం హైదరాబాద్ సనత్ నగర్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. టీజీపీసీబీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీవాస్తవ, జనరల్ సెక్రెటరీ కృపానంద్, చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ బీ రఘుతో పాటు సంస్థకు చెందిన పలువురు సైంటిస్టులు, సీనియర్ ఉద్యోగులు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News