Tuesday, September 17, 2024
HomeతెలంగాణTalakondapalli: తలకొండపల్లి నూతన ఎస్సైగా ఎ శ్రీకాంత్

Talakondapalli: తలకొండపల్లి నూతన ఎస్సైగా ఎ శ్రీకాంత్

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల నూతన ఎస్సైగా ఎ.శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తలకొండపల్లిలో ఇటీవల విధులు నిర్వహించిన ఎస్సై సిఎచ్ శ్రీను అత్తాపూర్ బదిలీపై వెళ్లారు. జగద్గిరిగుట్టలో సెక్టార్ 3 ఎస్సైగా బాధ్యతలు నిర్వహించిన ఎ. శ్రీకాంత్ తలకొండపల్లి మండలానికి బదిలీపై రానున్నారు. రేపు బుధవారం తలకొండపల్లి నూతన ఎస్సైగా ఎ.శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News